భారతీయ రమ్మీ ఆటలు | Rummy ప్లే ఆన్లైన్
క్లాసిక్ రమ్మీ ఆన్లైన్
- పూల్, పాయింట్లు మరియు డీల్స్ రమ్మీ
- ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్‌లో మొబైల్ యాప్ లభ్యం
- డెస్క్‌టాప్ మరియు మొబైల్ మధ్య అంతరాయం లేకుండా మారవచ్చు
అత్యున్నత భద్రతా వ్యవస్థ
- ఎస్ఎస్ఎల్ సెక్యూర్డ్
- పిజి పిసిఐని పాటిస్తుంది
- సురక్షితమైన క్రెడెన్షియల్స్
తేలికగా డిపాజిట్ చేయవచ్చు మరియు వేగంగా విత్‌డ్రా చేసుకోవచ్చు
- వివిధ రకాల చెల్లింపు ఆప్షన్లు
- వేగంగా విత్‌డ్రాయల్స్- 24 గంటల్లోపు ప్రాసెస్ చేయబడుతుంది
- భారతదేశంలో ఆన్లైన్ రమ్మీ ఆడటం పూర్తిగా చట్టబద్ధమైనది.
ఆకర్షణీయమైన ఫీచర్లు
- కనీసం 200% వెల్కమ్ బోనస్
- మీ స్నేహితులను రిఫర్ చేయడం ద్వారా క్యాష్ సంపాదించండి
- నిజమైన క్యాష్‌ని గెలుచుకోండి - మేం ప్రతి నెలా రూ.5,35,000* లు ఉచితంగా ఇస్తున్నాం!
ఆన్లైన్లో రమ్మీ ఆడటానికి Khel Play Rummy ఎందుకు అత్యుత్తమ వెబ్సైట్?
భౌతికంగా పేక సెట్టులతో ఇంటిలో రమ్మీ ఆడటం ఇప్పుడు గతించిపోయిన విషయం. ఇంటర్నెట్ యుగంలో, సంప్రదాయ 13 కార్డుల భారతీయ రమ్మీ లేదా 21 కార్డుల భారతీయ రమ్మీ డిజిటల్ వెర్షన్‌ని ఖేల్‌ప్లే రమ్మీ మీకు అందిస్తోంది, దీనిని మీ డెస్క్‌టాప్‌లు/ల్యాప్‌టాప్‌లు/టాబ్లెట్లు మరియు మొబైల్స్‌పై ఎంతో తేలికగా ఆడవచ్చు.ఖేల్‌ప్లే రమ్మీపై నిజమైన డబ్బుల కొరకు రమ్మీని ఆన్లైన్లో ఆడవచ్చు అనే విషయం మీకు తెలుసా? అద్భుతమైన కొత్త ఫీచర్లతో నిండిన ఖేల్‌ప్లే రమ్మీ ద్వారా ఆన్లైన్ రమ్మీ గేమ్‌ని ఆడటం మీకు నిజంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.అయితే, ఇక మీరు దేని కొరకు వేచి ఉన్నారు? నిజమైన క్యాష్ రమ్మీని ఖేల్‌ప్లే రమ్మీపై ఆడటం ప్రారంభించండి.
ఆన్లైన్లో రమ్మీ ఆడటానికి ఖేల్‌ప్లే రమ్మీ ని నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు?
అత్యాధునిక గేమ్ లాబీ ఉంది, ఇది ఆటగాళ్ల అవసరాలను ఆప్టిమైజ్ చేస్తుంది, ఆన్లైన్ రమ్మీ గేమ్‌ని ఒక సురక్షితమైన మరియు చిరాకు లేని రీతిలో ఆడేందుకు ఖేల్‌ప్లే రమ్మీ మొబైల్ యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ (ఫోన్ మరియు టాబ్లెట్లు) కొరకు రమ్మీ యాప్ మరియు ఐవోఎస్ కొరకు రమ్మీ యాప్ (ఐపాడ్ మరియు ఐఫోన్లు) కొరకు రమ్మీ మొబైల్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి మరియు భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లతో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉచిత రమ్మీ గేమ్‌లను ఆన్లైన్లో ఆడటాన్ని ప్రారంభించండి.
ఖేల్‌ప్లే రమ్మీ యాప్ ఫీచరల్:
ఆన్లైన్లో రమ్మీ గేమ్‌లు ఆడటానికి అత్యధికంగా నావిగేట్ చేయగల ఇంటర్ఫేస్, అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ కొరకు అత్యాధునిక భద్రతా ఫీచర్లు, విత్‌డ్రా మరియు డిపాజిట్ చేయడానికి శీఘ్ర మరియు తేలికైన సదుపాయాలు, ఈ రమ్మీ యాప్ యూజర్లు దిగువ వాటిని చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.
ఉచిత రమ్మీ గేమ్ ఆడండి, ఆన్లైన్ ప్లే క్యాష్ డిపాజిట్ కొరకు ఆన్లైన్ రమ్మీ, ఒక సురక్షితమైన రీతిలో డబ్బును డిపాజిట్ మరియు విత్‌డ్రా చేసుకోండి, ఐఫోన్లు, ఐప్యాడ్లు మరియు టాబ్లెట్లు వంటి డెస్క్‌టాప్ మరియు మొబైల్ పరికరాల మధ్య అంతరాయం లేకుండా మారడం, కొత్త అదేవిధంగా పాత రిజిస్టర్డ్ యూజర్లు సైతం వారి ఆండ్రాయిడ్ మరియు ఐవోఎస్ పరికరాలపై ఉచితంగా ఖేల్‌ప్లే రమ్మీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.రమ్మీ యాప్ ఉపయోగించి ఉచితంగా రియల్ క్యాష్ రమ్మీ ఆన్లైన్ ఆడటం ప్రారంభించడానికి,రిజిస్టర్డ్ యూజర్లు వారి డెస్క్‌టాప్‌లు లేదా ల్యాప్‌టాప్‌లపై ఆడేటప్పుడు ఉపయోగించే అదే యూజర్‌నేమ్ (యాక్సెస్ వివరాలు) ఉపయోగించవచ్చు, కొత్త యూజర్లు రమ్మీ యాప్ ద్వారా ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పరికరంలోనికి రమ్మీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రియల్ క్యాష్ రమ్మీ ఆన్లైన్ ఆడటం ప్రారంభించండి, దిగువ పేర్కొన్న ఏదైనా ఆప్షన్లపై క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ కొరకు రమ్మీ యాప్ | ఐవోఎస్ కొరకు రమ్మీ యాప్
ఖేల్‌ప్లే రమ్మీ భారతీయ రమ్మీ కార్డు గేమ్ నెట్‌వర్క్‌లో ఎందుకు అత్యుత్తమైనది?
ప్రస్తుతం మార్కెట్ అనేక ఆన్లైన్ రమ్మీ సైట్లతో నిండిపోయింది, కాని మిగిలిన వాటి నుండి ఖేల్‌ప్లే రమ్మీని నిలబెట్టడానికి కారణం యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, ఇది వినియోగదారులందరికీ ఉచిత ఆన్లైన్ రమ్మీ అనుభవాన్ని ఇస్తుంది. నిజమైన రమ్మీని ఉచితంగా ఆన్లైన్ ఆడటాన్ని ప్రారంభించడాన్ని ఖేల్‌ప్లే రమ్మీ ఎంతో సులభతరం చేస్తుంది.
మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి ఖేల్‌ప్లే రమ్మీ ఒక సరైన ఫ్లాట్పారంగా పనిచేస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఉండే ప్రముఖ ఆన్లైన్ రమ్మీ ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు మీకు అవకాశాన్ని కల్పిస్తుంది, తద్వారా రమ్మీ గేమ్‌లు ఆడేటప్పుడు మీరు రాజాలా అనుభూతి చెందవచ్చు. సొంతం చేసుకోవడానికి నిజమైన డబ్బు సిద్ధంగా ఉంది, డబ్బు మరియు క్యాష్ రివార్డుల మధ్య ఉన్న ఏకైక అడ్డంకి మీ రమ్మీ నైపుణ్యాలు. ఖేల్‌ప్లే రమ్మీపై మాత్రమే నిజమైన డబ్బుతో ఆన్లైన్ రమ్మీని ఆడండి.
స్థానికంగా 'పప్లూ' గా పిలవబడే భారతీయ రమ్మీ ప్రధానంగా జిన్ రమ్మీ & రమ్మీ 500 నుంచి ప్రేరణ పొందింది, పాశ్చాత్యుల వలే ఆడటం చాలా సరదాగా ఉంటుంది. భారతదేశవ్యాప్తంగా ఆడే భారతీయ రమ్మీ గేమ్‌లో రెండు ప్రజాదరణ పొందిన రకాలున్నాయి. అవి 13 కార్డుల రమ్మీ మరియు 21 కార్డుల రమ్మీ.13 కార్డుల భారతీయ రమ్మీ మరియు 21 కార్డుల భారతీయ రమ్మీలు అనే ఈ రెండు వెర్షన్లకు ఆ పేరు రావడానికి కారణం రమ్మీ ఆడే ప్రతి ఆటగాడికి వరసగా 13 మరియు 21 ముక్కలు పంచుతారు. ఇళ్లలో కుటుంబ సభ్యులు మరియు పండుగ సందర్భాల్లో వ్యక్తుల సమూహాలతో లేదా కిట్టీ పార్టీలు, వివాహలు మరియు వార్షికోత్సవాల సమయాలు వంటి ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ సమయాల్లో సంప్రదాయంగా ఆడే ఈ ఆటలో రెండు వెర్షన్లు ఉన్నాయి. ఈ రమ్మీ కార్డు గేమ్‌లు భారతదేశంలోని క్లబ్‌లు మరియు కార్డు రూమ్‌ల్లో విస్త్రృతమైన ప్రజాదరణ పొందాయి మరియు భారతదేశంలో దూర ప్రాంత రైళ్లలో ప్రయాణించే వ్యక్తులకు కాలక్షేపానికి ఆడే ఆటగా ప్రాచుర్యం పొందింది. ఖేల్ ప్లే రమ్మీ వంటి వివిధ ఉచిత ఆన్లైన్ రమ్మీ సైట్లతో, వెబ్ ద్వారా మరో రమ్మీ ఔత్సాహికుడితో ఆన్లైన్లో రియల్ రమ్మీ ఆడేందుకు సులభంగా ఉండటం వల్ల, విభిన్న పార్మెట్ల్లో ఆన్లైన్ దిశగా మరింత మంది వ్యక్తులను ఆకర్షించేందుకు దారితీసింది. ఆన్లైన్ సపోర్ట్ మరియు కాల్ సపోర్ట్‌తో ఇబ్బంది లేని ఆన్లైన్ చెల్లింపు ఆటగాళ్లకు అందుబాటులో ఉంచడం వలన రమ్మీ కార్డ్ గేమ్‌ను ఉచితంగా ఆడటం పూర్తిగా సురక్షితమైన మరియు నమ్మదగిన వేదికగా మారుతుంది.. దీని మొబైల్ ఫ్లాట్‌ఫారం యాప్ ఉపయోగించి నిజమైన క్యాష్ కొరకు ఆన్లైన్లో రమ్మీ ఆడేందుకు ఖేల్‌ప్లే రమ్మీ తన ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తుంది.
అందువల్ల KhelPlayRummy.com అనేది ఈ భూమండలంలోనే అత్యుత్తమ రమ్మీ సైట్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇది చాలా సరళమైనది:ఖేల్‌ప్లే రమ్మీ యూజర్ అనుభవాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటుంది.ఆన్లైన్లో రమ్మీ ఆడేటప్పుడు, పెద్దమొత్తంలో క్యాష్ రివార్డుల పొందేందుకు ఖేల్‌ప్లే రమ్మీ నిరంతర అనుభవాన్ని అందిస్తుంది.మా మొబైల్ రమ్మీ యాప్‌ని ఉపయోగించి ఆటగాళ్లు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా ఆన్లైన్ రమ్మీ కార్డు గేమ్‌లను ఆస్వాదించవచ్చు.క్యాష్ డిపాజిట్ చేయడానికి అనేక ఆప్షన్లతో మరియు సురక్షితమైన ఫ్లాట్‌ఫారం అయిన ఖేల్‌ప్లే రమ్మీ ఔత్సాహికులు నిజమైన ఆన్లైన్ అనుభవాన్ని అందిస్తుంది. ఖేల్‌ప్లే రమ్మీ తన ఆటగాళ్లకు అత్యుత్తమ రమ్మీ అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తుంది, మా ప్లాట్ఫారం ద్వారా లక్షలాది సంతోషకరమైన రమ్మీ ఔత్సాహికులు ఆన్లైన్ రమ్మీ కార్డు గేమ్‌లను ఆడటమే దీనికి నిదర్శనం. ఆన్లైన్లో ఉచితంగా రమ్మీని ఆడటం అంత సులభం మరియు సురక్షితం కాదు; మీరు నిజమైన రమ్మీని ఆడాలని కోరుకుంటున్నట్లయితే, ఖేల్‌ప్లే రమ్మీ విషయంలో మీరు ఎలాంటి తప్పు చేయలేరు.
ఉచిత ఆన్లైన్ రమ్మీ ఆటలోని వివిధ రూపాలు ఏమిటి?
ప్రముఖ గేమ్ వేరియెంట్లు:
13 కార్డులు రమ్మీ మరియు 21 కార్డులు రమ్మీలు రెండూ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ రమ్మీ వేరియంట్లు. ప్రజాదరణ పొందిన రమ్మీ గేమ్‌లను తన మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఆడేందుకు ఖేల్‌ప్లే రమ్మీ అవకాశం కల్పిస్తుంది.
10 కార్డులు రమ్మీ
10 కార్డులు రమ్మీ అనేది భారతీయ రమ్మీ యొక్క 10 కార్డుల వేరియంట్.2 ఆటగాళ్ల గేమ్‌ను 1 పేక సెట్టు (52 +1 కార్డులు)తో ఆడతారు, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లతో 2 పేకసెట్టులతో ఆడతారు.ఆటగాళ్లకు 10 కార్డులు పంచుతారు, వారు వాటిని సీక్వెన్స్‌లు మరియు సెట్లుగా అమర్చాల్సి ఉంటుంది.10 కార్డుల రమ్మీని పాయింట్, పూల్ & డీల్స్ వంటి 3 రకాల ఆటలను ఆడవచ్చు.
13 కార్డులు రమ్మీ:
13 కార్డులు రమ్మీ భారతీయ రమ్మీ యొక్క సంప్రదాయ వెర్షన్, ఖేల్‌ప్లే రమ్మీలో 2 పేక సెట్టులతో 2 నుంచి 6 మధ్య ఆటగాళ్ల మధ్య ఆడబడుతుంది. 13 కార్డ్ రమ్మీ ఆటలో ప్రతి ఆటగాడికి 13 కార్డులు పొందుతారు, వీటిలో 12 కార్డులు సీక్వెన్స్‌లు మరియు సెట్లుగా రూపొందించాలి.13 కార్డుల రమ్మీలో 2 ప్రింటెడ్ జోకర్లతో పాటు, 8 వైల్డ్ కార్డ్ జోకర్లను కూడా ఉపయోగిస్తారు. రమ్మీ ఆటగాళ్లలో 13 కార్డ్‌ల రమ్మీ బాగా ప్రాచుర్యం పొందింది, దీనిని ఆడటం చాలా సులభం, దీన్ని పూల్, డీల్స్ మరియు పాయింట్లు వంటి విభిన్న వేరియంట్లలో ఆనందించవచ్చు.
పూల్ రమ్మీ:
పూల్ రమ్మీలో 101 మరియు 201 అనే రెండు రకాలు ఉంటాయి.101 పూల్ రమ్మీకు సంబందించిన ప్రాథమిక సూచనల్లో 101 పాయింట్లను చేరుకున్న మొదటి ఆటగాడు ఓడిపోతాడు, 201 పూల్ రమ్మీ గేమ్‌లో 201 పాయింట్లను చేరుకున్న మొదటి ఆటగాడు ఓడిపోతాడు.ఆటగాళ్లు నిరంతరం తమ కార్డులను సీక్వెన్ మరియు సెట్లు అమర్చి, వారి పాయింట్ల సంఖ్యను తగ్గించుకుంటారు, తద్వారా వారు డేంజర్ మార్క్ నుంచి బయటపడతారు.ఆటను మరింత ఉత్తేజపరిచే అంశం ఏమిటంటే, ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లను గేమ్‌ని తిరిగి కొనుగోలు చేసే నిబంధన ఉంది, 101 రమ్మీ విషయంలో అత్యధిక స్కోరు 79 పాయింట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు మరియు 201 రమ్మీ గేమ్‌లో 174 పాయింట్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు వర్తిస్తుంది.ఆటో స్ల్పిట్ మరియు మాన్యువల్ స్ల్పిట్ ఎంపికల ద్వారా ఆటగాళ్ళలో స్పాట్ స్ల్పిట్ అయ్యే సౌకర్యం 101 మరియు 201 రమ్మీ గేమ్ యొక్క ఆసక్తికరమైన అంశాల్లో ఒకటి.మాన్యువల్ స్ల్పిట్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ ఆటగాళ్లను మల్టీప్లేయర్ (3 లేదా అంతకంటే ఎక్కువ మంది) పట్టికలో పంచుకునేందుకు అనుమతిస్తుంది, అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు 101 రమ్మీ మరియు 201 రమ్మీ మల్టీప్లేయర్ గేమ్‌లో వరుసగా 80 మరియు 175 కంటే ఎక్కువ స్కోర్లను కలిగి ఉన్నప్పుడు ఆటో స్ల్పిట్ ప్రారంభించబడుతుంది.
డీల్స్ రమ్మీ:
డీల్స్ రమ్మీ అనేది సాధారణంగా ఆడే రమ్మీ వేరియంట్, దీనిలో నిర్ణీత సంఖ్యలో డీల్స్ ఉంటాయి.పాల్గొన్న డీల్స్ సంఖ్యను బట్టి, డీల్స్ రమ్మీ గేమ్‌ను బెస్ట్ ఆఫ్ 6 (BO6) లేదా బెస్ట్ ఆఫ్ 3 (BO3) లేదా బెస్ట్ ఆఫ్ 2 (BO2) రకాలుగా వర్గీకరించవచ్చు.ఈ రెండు వేరియంట్‌ల్లో, గెలిచిన రౌండ్ల సంఖ్యతో సంబంధం లేకుండా, BO6లో 6 రౌండ్లు లేదా BO3 లో 3 రౌండ్లు లేదా BO2లో 2 రౌండ్లు పూర్తయిన తర్వాత కనిష్ట పాయింట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు.2 లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్ల మధ్య టై అయినట్లయితే, విజేతను నిర్ణయించడానికి అదనపు టైబ్రేకర్ రౌండ్ ఆడతారు.
పాయింట్లు రమ్మీ:
పాయింట్ల రమ్మీ ఒక ప్రసిద్ధ రమ్మీ వేరియంట్, ప్రతిఆటకు కేవలం ఒకే ఒక్క డీల్ ఉంటుంది మరియు పాయింట్ల యొక్క విలువ ముందస్తుగా నిర్ణయించబడుతుంది.ఆటగాళ్లు ఈ అత్యంత వేగవంతమైన మరియు అత్యధిక వినోదాత్మక రమ్మీ ఫార్మెట్లో 0.05 నుంచి 125 మధ్య పాయింట్ విలువ శ్రేణిలో ఉండే విభిన్న పాయింట్ గేమ్‌ల మధ్య ఎంచుకోవచ్చు.ఏదైనా పాయింట్ గేమ్‌లో, ఓడిపోయిన ఆటగాళ్లు అందరి స్కోరును పాయింట్ విలువతో గుణించి దానినుంచి రేక్ తీసివేయగా మిగిలిన మొత్తాన్ని విజేత పొందుతాడు.
13 కార్డులు రమ్మీ మరియు 21 కార్డులు రమ్మీ రెండూ పాయింట్ల ఫార్మెట్లో ఆడవచ్చు.
21 కార్డులు రమ్మీ:
21 కార్డులు రమ్మీ అనేది భారతీయ రమ్మీ ఆటలోని ప్రసిద్ధ వేరియంట్, దీనిని సాధారణంగా భారతదేశం అంతటా ఆడతారు, ఇది ఖేల్‌ప్లే రమ్మీలో డెస్క్‌టాప్ వెర్షన్లో లభిస్తుంది.మూడు పేకసెట్లతో పాయింట్ల ఫార్మెట్లో ఆడతారు, 21 కార్డుల రమ్మీలో చెల్లుబాటు అయ్యే షో చేయడానికి కనీసం 3 ప్యూర్ సీక్వెన్స్‌లు ఉండాలి.డబుల్స్ మరియు ట్యూనెల్స్ వంటి అదనపు గ్రూపింగ్ పద్దతులను ఉపయోగించడమే కాకుండా, 21 కార్డులు రమ్మీ వైల్డ్‌కార్డ్ జోకర్ల అదనపు సమూహాన్ని కూడా ఉపయోగిస్తుంది!రమ్మీ గేమ్ యొక్క సుదీర్ఘమైన వెర్షన్లు ఆడేవారి కొరకు ప్రత్యేకంగా రూపొందించబడింది, ఇది మరింత విస్తృత పరిధిని కలిగింది మరియు ఆటగాళ్లకు మరింత ఎక్కువ సంభావ్యతలను అందిస్తుంది, తద్వారా వారి రమ్మీ సామర్థ్యాలను అంచనా వేయడానికి మరింత దృఢమైన చర్యలు తీసుకోవచ్చు.
27 కార్డులు రమ్మీ:
ఖేల్‌ప్లే రమ్మీ మీ కొరకు ప్రత్యేకంగా 27 కార్డ్ రమ్మీ గేమ్‌ను అందిస్తోంది.27 కార్డులు రమ్మీ అనేది 2 నుండి 5 ఆటగాళ్లు ఆడే ఆట. దీనిలో ప్రతి పేక సెట్టుకు ఒక ప్రింటెడ్ జోకర్‌తో సహా 53 కార్డుల 3 పేక సెట్లతో ఆడతారు.27 కార్డ్ రమ్మీని కేవలం పాయింట్ రమ్మీ వేరియంట్‌తో ఆడతారు.
రమ్మీ టోర్నమెంట్లు:
ఖేల్‌ప్లే రమ్మీ టోర్నమెంట్లు 13 కార్డుల రమ్మీ ఫార్మెట్లో ఆడతారు మరియు ఇది రౌండ్ బేస్ లేదా లెవల్ బేస్‌గా ఉంటుంది.ఆటగాళ్లు రియల్ క్యాష్ చిప్‌లు మరియు ప్రైజులు గెలుచుకోవడానికి ఉచితంగా లేదా నిర్ధిష్ట కనీస కొనుగోలుతో నమోదు చేసుకోవచ్చు.అన్నింటిని మించి, నిర్ధిష్ట టోర్నమెంట్‌ల్లో చేరడానికి ఆటగాళ్లకు మేం టిక్కెట్లను కూడా అందిస్తున్నాము.
అయితే, మీరు దేని కొరకు వేచి ఉన్నారు? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరియు ఉచితంగా నిజమైన రమ్మీని ఆన్లైన్లో ఆడటం ప్రారంభించండి. ఖేల్‌ప్లే రమ్మీతో ఆన్లైన్లో రమ్మీ ఆటలను అపరిమితంగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.
ఖేల్‌ప్లే రమ్మీలె డబ్బు డిపాజిట్ చేయడం మరియు విత్‌డ్రా చేసుకోవడం ఎంత సులభం?
ఖేల్‌ప్లే రమ్మీ తన ఆటగాళ్లకు ఆన్లైన్లో ఉచితంగా రమ్మీని ఆడటాన్ని అందించడమే కాకుండా, ఖేల్‌ప్లే రమ్మీ వెబ్సైట్లో చేసిన అన్ని లావాదేవీలు భద్రమైనవి మరియు సురక్షితమైనవిగా చేస్తుంది.వెబ్‌సైట్‌లోని క్యాష్ జోడించండి ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, ATM వాలెట్, క్యాష్ కార్డులు, మొబైల్ వాలెట్ మొదలైన క్యాష్ ఆప్షన్లను పొందే పేజీని వస్తుంది. పై భాగంలో ఏదైనా డిపాజిట్ కోడ్ ( ఏదైనా)తో డిపాజిట్ మొత్తంలో వారు నింపాల్సి ఉంటుంది, దాని తరువాత సురక్షితమైన పేమెంట్ గేట్‌వేకు డైరెక్ట్ చేయడానికి దిగువన ఉండే క్యాష్‌ని జోడించండి బటన్ మీద మళ్లీ క్లిక్ చేయాల్సి ఉంటుంది.ఖేల్‌ప్లే రమ్మీ వెబ్సైట్లో వారు నమోదు చేసిన సమాచారం ఏ తృతీయపక్షంతో పంచుకోబడదని, తద్వారా యూజర్ల డేటాకు పూర్తి రక్షణ కల్పించబడుతుందని ఆటగాళ్లకు హామీ ఇవ్వవచ్చు. నిజమైన డబ్బు కొరకు ఆన్లైన్లో రమ్మీ కార్డ్ గేమ్‌లు ఆడటం ఎంతో సులభం!
రూ. 200 నుంచి రూ. 10,000 వరకు ఎంతమొత్తాన్ని అయినా విత్‌డ్రా చేసుకునేందుకు రమ్మీ ప్లేయర్లను అనుమతించడం ద్వారా ఖేల్‌ప్లే రమ్మీలో ఎలాంటి చిరాకు లేకుండా విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. విత్‌డ్రాయల్ పాలసీ ప్రకారం, కనీస ఛార్జీలతో డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ లేదా చెక్ ట్రాన్స్ఫర్ రూపంలో విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు.విత్‌డ్రాయల్ ప్రారంభించడానికి ముందు డాక్యుమెంట్ ధృవీకరణ ప్రక్రియ ఉంటుందని దయచేసి గమనించండి, దీనికి సంబంధించిన వివరాలను విత్‌డ్రాయల్ ట్యాబ్ కింద తనిఖీ చేయవచ్చు.
భారతదేశంలో రమ్మీ ఆడటం చట్టబద్ధమా?
భారతదేశంలో ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రమ్మీ ఆడటం పూర్తిగా చట్టబద్ధమైనది!సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం, ఆన్లైన్లో రమ్మీని ఉచితంగా ఆడటం భారతదేశం అంతటా చట్టబద్ధం (ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం & తెలంగాణ రాష్ట్రాలు మినహాయించబడ్డాయి).
కాబట్టి, ఆన్లైన్ రమ్మీ మంచి గేమ్‌ని ఆస్వాదించడం నుంచి మిమ్మల్ని నిరోధించే చెప్పుడు మాటలను మర్చిపోండి.నేరుగా రిజిస్టర్ చేసుకోండి మరియు బెనిఫిట్లను ఆస్వాదించండి, ఖేల్‌ప్లే రమ్మీలో ఆన్లైన్ రమ్మీ గేమ్‌లు ఆడటంలో సంపూర్ణ కొత్త అనుభవాన్ని మరియు వినోదాన్ని పొందండి!
(ఆంధ్రప్రదేశ్, అస్సాం, కర్ణాటక, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం & తెలంగాణ రాష్ట్రాల నుంచి సైట్‌ని యాక్సెస్ చేసుకునే యూజర్లకు చట్టపరమైన కారణాల కొరకు Khelplayrummy.com ద్వారా సేవలు అందించబడవు. ఈప్రాంతాలకు చెందిన వ్యక్తుల సైట్లను యాక్సెస్ చేసుకోవడం లేదా గేమ్ ఆడటానికి మేం అవకాశం కల్పించం.ఈ రాష్ట్రాల నుంచి లేదా రియల్ రమ్మీ ఆన్లైన్లో ఆడటానికి సమస్యలు ఉండే ప్రాంతాల నుంచి వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేసుకున్నట్లుగా గుర్తించబడ్డ యూజర్లు, వారి అకౌంట్లు సస్పెండ్ చేయబడతాయి లేదా క్యాన్సిల్ చేయబడతాయి.)
ఖేల్‌ప్లే రమ్మీలో తాజా ఆఫర్లు మరియు బోనస్‌లు ఏమిటి?
మీ మొదటి డిపాజిట్‌పై అద్భుతమైన 200% వెల్కమ్ బోనస్.
కొత్తగా చేరిన ఆన్లైన్ రమ్మీ ప్లేయర్లు తమ రమ్మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేం గొప్ప ప్రయోజనాలను అందిస్తున్నాం.నిజమైన డబ్బుతో రమ్మీ ఆడాలని మీరు ఎంచుకొని, మీ మొదటి క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు, ఎలాంటి బోనస్ కోడ్ ఉపయోగించుకుండానే మీ డిపాజిట్‌పై మేం 200% తక్షణ బోనస్‌ని అందిస్తాం.
ఉదాహరణకు:మీరు రూ.1,000 డిపాజిట్ చేశారు మరియు దీని బదులుగా, మేం మీకు రూ.2000 లను మీ అకౌంట్లో తక్షణ బోనస్‌గా అందిస్తాం. 1వ డిపాజిట్‌పై గరిష్ట బోనస్. 1,00,000.
స్నేహితుడిని రిఫర్ చేసే ఆఫర్
రూ.ప్రతి రీఫరల్పై రూ. 1000 వరకు క్యాష్ పొందండి, ప్లస్ రూ. 1,00,000 ప్రైజ్ పూల్ నుంచి క్యాష్‌ని గెలుచుకోండి.100,000
మీరు ఆన్లైన్లో రమ్మీ ఆడేటప్పుడు మీ స్నేహితుల ద్వారా డబ్బు సంపాదించుకోండి! మీ స్నేహితులు Khelplayrummy.com వద్ద రమ్మీ ఆడేట్లుగా చేయండి మరియు మీరు రిఫర్ చేసిన ప్రతి స్నేహితుడి యొక్క మొదటి రూ.1000 డిపాజిట్‌పై10% క్యాష్నొ పొందుతారు, మీ స్నేహితులు పందెం కాసినప్పుడు మీరు రూ. 20,000 నగదుని పొందుతారు.ఇది మాత్రమే కాదు, మీరు నెలవారీ ఆర్ఎఎఫ్ లీడర్‌బోర్డ్‌లో చేరడానికి అర్హత పొందుతారు మరియు రూ. 80000 యొక్క పూల్ నుంచి క్యాష్ ప్రైజ్‌ని గెలుచుకోవచ్చు.80,000.
ఉచిత రమ్మీ టోర్నమెంట్లు:
పై ఆఫర్లతోపాటుగా, రమ్మీ తలైవా టోర్నమెంట్, డైలీ ఫ్రీరోల్ టోర్నమెంట్, వీకెండ్ ఫ్రీరోల్ టోర్నమెంట్, ఎంట్రీ టోర్నమెంట్ మరియు ఫార్చూన్ టోర్నమెంట్ వంటి అనేక రమ్మీ టోర్నమెంట్లు KhelPlay Rummyలో ఉన్నాయి.ఈ రమ్మీ టోర్నమెంట్‌ల్లో పాల్గొనడం పూర్తిగా ఉచితం, మరియు రూ.6,50,000 కంటే ఎక్కువ ప్రైజ్ పూల్ నుంచి సమిష్టిగా గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది.650,000.ఆన్లైన్లో డబ్బుతో రమ్మీ ఆడటం మరియు గొప్ప రివార్డులు గెలుచుకోవడం ఎంతో తేలిక.
మా అన్ని క్యాష్ రమ్మీ టోర్నమెంట్లను ఇక్కడ చూడండి.
అయితే, మీరు దేని కొరకు వేచి ఉన్నారు? ఖేల్‌ప్లే రమ్మీలో ఆన్లైన్లో రమ్మీ గేమ్‌లు ఆడండి.